ఈ విషయంపై స్థానిక అర్చకులు సైతం మాట్లాడారు. ఎలా వచ్చినా హరిదాసులను స్వాగతించాలని, వారు మన వీధి గుండా వెళితే మన వీధిలో ఉన్న దోషాలు, సమస్యలు వైదొలుగుతాయని పేర్కొన్నారు.